
ఆధ్యాత్మిక భావం వెల్లువిరిసిన పోచమ్మ గుడి మాణిక్ ప్రభు వీధి జహీరాబాద్ నందు హనుమాన్ చాలీసా పారాయణం లో భాగంగా ఎం పల్లి సంగమేశ్వర్ శివశక్తి మండల అధ్యక్షులు అధ్యక్షతన శివశక్తి జిల్లా అధ్యక్షులు ఎంపీ శ్యామ్ రావు సమక్షమున విశిష్ట అతిథులుగా విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సత్సంగ్ ప్రాముక్ రామ్ రెడ్డి గారు దేశభక్తి దైవభక్తి గురించి దేశముంటేనే గుడి ఉంటుంది గుడి ఉంటేనే సత్సంగ్ చేసుకుంటాము దైవచింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని ప్రతిరోజు ప్రతి వ్యక్తి ఒక గంట డైవచింతన చేయాలని వారానికి ఒకసారి ఆలయానికి వెళ్లి విష్ణు సహస్రనామము లలితా సహస్రనామము హనుమాన్ చాలీసా ను భగవద్గీత ఒక అధ్యాయము చదవాలని పిల్లలకు తల్లిదండ్రులు ఇలాంటి కార్యక్రమాలకు పంపియాలని మాట్లాడడం జరిగినది కార్యక్రమంలో మండల శివశక్తి సలహాదారు నర్సింలు గారు పాటలు పాడడం జరిగినది దీపావళి పండుగ గురించి నరక చతుర్దశి దీపావళి ఎందుకు జరుపుకోవాలో మహేశ్వర్ తెలుగు పండిత్ గారు పిల్లలకు ఎంపీ శ్యామ్ రావు దిశా నిర్దేశం చేశారు
コメント