కడప జిల్లా చిట్వేల్ మండలం లో శివశక్తి , ధర్మనిది సంస్థ ద్వారా నిర్వహించిన ధార్మిక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..
భగవత్గీత కంఠస్థం చేసి ప్రతీ మంగళ శనివారాల్లో పారాయణ చేస్తున్న విద్యార్థులతో మమేకం అయి వారికి మతమార్పిడి పై అవగాహన కల్పించడం జరిగింది
కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి
శివశక్తి
Commentaires