top of page

కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెం గ్రామంలో ఈరోజు శివశక్తి సమావేశం నిర్వహించడం జరిగిం


🚩🚩జై శ్రీరామ్ 🚩🚩


కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెం గ్రామంలో ఈరోజు శివశక్తి సమావేశం నిర్వహించడం జరిగింది.

అంశం..

6000 ఓటర్స్ ఉన్న గ్రామంలో పూర్తిస్థాయి చర్చిలు 23,ఇంట్లోనే నిర్వహించేటువంటి చర్చిలు 25, మొత్తం 48 ,ఉండగా అఫీషియల్ గా మతం మారిన వారి సంఖ్య 10

ఈ విషయాలు గ్రామస్తులతో చర్చించి లీగల్ గా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయం గ్రామస్తులతో చర్చించడం జరిగింది.

సమస్య ఇప్పటికే తీవ్ర రూపం దాల్చింది ఇప్పటికైనా గ్రామస్తులలో చైతన్యం కలగడంతో లీగల్ గా ముందుకు వెళ్లాలని నిర్ణయించడం జరిగింది.


ఇట్లు

కృష్ణాజిల్లా సమన్వయకర్త

బడుగు భోగేశ్వర ప్రసాద్


To know more

https://www.facebook.com/BharathaShivashakthi/

YouTube/shivashakthi

Twitter@shivashakthiorg

www.Shivashakthi.org

Call:8886600412

WhatsApp:9381625183

 
 
 

Comments


bottom of page