top of page

గడప గడపకి శివశక్తి...గ్రామ గ్రామాన శివశక్తి...



గడప గడపకి శివశక్తి...

గ్రామ గ్రామాన శివశక్తి...


అందరికీ జై శ్రీ రామ్...

శివశక్తి సమన్వయకర్త సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సదాశివపేట్ మండల తంగడిపల్లి గ్రామంలో గల హిందు బంధువులని శివశక్తి వ్యవస్థాపక సభ్యుడు డా.అరుణ్ సూర గారు, సమన్వయకర్త సాయికుమార్ గౌడ్ గారు శివశక్తి కార్యకర్త ఇప్పపల్లి చంద్రశేఖర్ సమక్షంలో కలవడం జరిగింది.


గ్రామంలో గల హిందువుల సమస్యలపై సమస్యలు వాటి పరిష్కారం మరియు భవిష్యత్ కార్యాచరణపై చర్చించి, సూచనలు చేయడం జరిగింది.


To know more:

https://www.facebook.com/BharathaShivashakthi/

YouTube/shivashakthi

Twitter@shivashakthiorg

www.Shivashakthi.org

Call:8886600412

WhatsApp:9381625183


To join shivashakthi:

సాయికుమార్ గౌడ్ హిందు

శివశక్తి

సమన్వయకర్త

9394 594 162

9642 594 162


2 views0 comments

Comments


bottom of page