దాండియా పేరుతో క్రైస్తవ / ముస్లిం యువకుల అత్యుత్సాహం
గుంటూరు ఎస్పీ గారికి శివశక్తి మరియు హిందూ సంఘాల ఫిర్యాదు. కార్యక్రమాన్ని ఆపేసిన పోలీసులు..
దసరా నవరాత్రులలో జరుపుకునే సంబరాలలో ఒకటి దాండియా ..అంటే కోలాటం..
హిందూ ఆడపడుచులు ఆ దుర్గామాత ని తొమ్మిది రోజులు తొమ్మిది అలంకరణలతో , పూజలతో , నృత్యాలతో , పాటలతో ఎంతో సంబరంగా అమ్మవారి పండగని కనులవిందుగా జరుపుకుంటారు .. అందులో భాగమే దాండియా . ఒకప్పుడు నార్త్ లో ఈ దాండియా ఆట బాగా ఎక్కువగా ఉండేది .. కొన్ని సంవత్సరాల నుంచి తెలంగాణలో కూడా ఈ దాండియా ఆటని యువకులు ఎంత ఉత్సాహంగా ఆడుతున్నారు .
ఇప్పుడు అదొక కమర్షియల్ ఈవెంట్ గా మారి ఆంధ్రాలో గుంటూరులో అడుగు పెట్టింది..
కానీ దాని నిర్వాహకులు డీజే డోనాల్డ్ మరియు షేక్ ఆఫ్రిదీ లు..
గుంటూరులో ఈ దాండియా నైట్ అని కార్యక్రమం ఏర్పాటు చేసి మైనర్ బాలికలని ట్రాప్ చేసే దిశగా వీళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు హిందూ సంఘాల దృష్టికి రావడంతో దాన్ని మేము తీవ్రంగా ఖండించి గుంటూరు ఎస్పీ గారికి ఈ కార్యక్రమం జరగకుండా చూడవలసిందిగా పిటీషన్ అందించడం జరిగింది.. అదేరోజు పోలీస్ అధికారి ఆ కార్యక్రమం నిర్వహించే వారిని స్టేషన్ కి పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి , బైండవర్ రాసి ఆ కార్యక్రమాన్ని ఆపేసారు..
అసలే ఈ మధ్యకాలంలో లవ్ జిహాదీలు , అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ , పిల్లలకి గంజాయి అలవాటు చేయడం లాంటి ఇల్లీగల్ ఆక్టివిటీస్ జరుగుతున్నాయి .. ఇప్పుడు ఈ దాండియా నైట్ పేరుతో అసభ్యకరమైన అశ్లీలమైన పాటలు పెట్టి పిల్లల మైండ్ ని డైవర్ట్ చేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి..
దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లల్ని రెండు కళ్ళతో కనిపెట్టుకొని ఇట్లాంటి వాటికీ దూరంగా ఉంచాల్సిందిగా హిందూ సంస్థల తరఫున మేము విన్నవించుకుంటున్నాం..
లక్ష్మీ రామనుజదాసి
శివశక్తి గుంటూరు
7288809222
Commentaires