top of page

గుంటూరు జిల్లా ఉద్యోగ నగర్లో గల శ్రీబాల గణపతి దేవాలయం నందు శివశక్తి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది



గుంటూరు జిల్లా గుంటూరు పట్టణంలోని ఉద్యోగ నగర్ లో గల శ్రీ బాల గణపతి దేవాలయం నందు శివశక్తి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆ దేవాలయ బాధ్యతలను చూస్తున్నటువంటి దేవాలయ కమిటీ వారితో ప్రధానంగా ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది.


దేవాలయ కేంద్రంగా ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ధార్మిక ప్రయోజనం ఉంటుందో తెలియజేయడంతో పాటుగా ఆ కార్యక్రమాలకు శివశక్తి అండగా నిలబడుతుందని తెలియజేయడం జరిగింది. హిందువులు ప్రధానంగా అన్ని మతాలు ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే అనే బ్రాంతిలో నుంచి బయటికి రావాలని అన్ని మతాలు ఎందుకు ఒకటికాదో కొన్ని ఉదాహరణలతో అక్కడివారికి వివరించడం జరిగింది.



To know more

https://www.facebook.com/BharathaShivashakthi/

YouTube/shivashakthi

Twitter@shivashakthiorg

www.Shivashakthi.org

Call:8886600412

WhatsApp:9381625183

3 views0 comments

Комментарии


bottom of page