top of page

గ్రామ గ్రామానికి శివశక్తి,. గడప గడపకు శివశక్తి


🚩 జై శ్రీరామ్ 🚩



గ్రామ గ్రామానికి శివశక్తి,. గడప గడపకు శివశక్తి

కార్యక్రమంలో భాగంగా శివశక్తిని గ్రామ గ్రామాన బలోపేతం చేసే విధంగా ముదినేపల్లి మండలం లోని సింగవరం (సింగారం)అనే గ్రామంలో రాంబాబు గారు ని గ్రామ అధ్యక్షుడిగా నిర్ణయించడం జరిగింది

ఇదేవిధంగా రానున్న రోజుల్లో మండలం మొత్తం గ్రామ గ్రామానికి ఒక శివశక్తి అధ్యక్షుని నిర్ణయించడం జరుగుతుంది.


ఇట్లు

శివశక్తి ముదినేపల్లి మండల అధ్యక్షులు సతీష్ గారు


కృష్ణా జిల్లా సమన్వయకర్త

భోగేశ్వర ప్రసాద్




To know more

https://www.facebook.com/BharathaShivashakthi/

YouTube/shivashakthi

Twitter@shivashakthiorg

www.Shivashakthi.org



Call:8886600412

WhatsApp:9381625183













 
 
 

Comments


bottom of page