గ్రామా గ్రామాన శివశక్తి
గడపగడపకు శివశక్తి
శివశక్తి హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా
నిన్న సాయంత్రం
ఏలూరు జిల్లా
కలిదిండి మండలం
కొండగి గ్రామంలో
యడవల్లి నందుగల
రామాలయం ప్రాంగణం నందు
శివశక్తి ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి షార్ట్ ఫిలిమ్స్
శివశక్తి ప్రస్థానం ,
పోస్టర్ కో గోలిమార్ ,
అంతేకాదు ఫాదర్ ,
క్షేత్ర వివరణ ప్రదర్శించడం జరిగింది.
సుమారు 50 మంది పైనే షార్ట్ ఫిలిమ్స్ చూడడానికి విచ్చేయడం జరిగింది. మళ్లీ శివశక్తి వారికి వీలు కుదిరినప్పుడు ఇంకొకసారి వచ్చి షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శించవలసిందిగా కోరడం జరిగింది.
ఈ కార్యక్రమం నిర్వహించిన
భజన బృందం గురువు గారు
కటికల వెంకటేశ్వరరావు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు
ఈ ప్రదర్శన కార్యక్రమమునకు సహకారం అందించిన
ఒడుగు కేశవరావు గారికి ధన్యవాదాలు
ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.
ఇట్లు
ఉభయగోదావరి జిల్లాల
సమన్వయకర్త
Tsn రాజు
To know more
https://www.facebook.com/BharathaShivashakthi/
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
www.Shivashakthi.org
Call:8886600412
WhatsApp:9381625183
コメント