top of page

గ్రామా గ్రామాన శివశక్తిగడపగడపకు శివశక్తి




గ్రామా గ్రామాన శివశక్తి

గడపగడపకు శివశక్తి


శివశక్తి హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా , యలమంచిలి మండలం, దొడ్డి పట్ల గ్రామంలో శెట్టిబలిజపాలెంనందుగల శ్రీ సీతారామంజనేయ ఆలయం ప్రాంగణం నందు 15వ వార్షికోత్సవం సందర్భంగా శివశక్తి ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి షార్ట్ ఫిలిమ్స్

శివశక్తి ప్రస్థానం ,

పోస్టర్ కో గోలిమార్ ,

క్షేత్ర వివరణ ప్రదర్శించడం జరిగింది.


షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శించిన తరువాత వారందరికీ శివశక్తి ఆవిర్భావం మరియు హిందు ధర్మం ఆవశ్యకత వివరించడం జరిగింది.


మళ్లీ శివశక్తి వారికి వీలు కుదిరినప్పుడు ఇంకొకసారి వచ్చి షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శించవలసిందిగా కోరడం జరిగింది.


ఈ కార్యక్రమం నిర్వహించిన

చిట్టూరి లక్ష్మణరావు గారికి

మరియు శ్రీ సీతారామంజనేయ ఉత్సవ కమిటి కి మా ప్రత్యేక ధన్యవాదాలు..


ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.



ఇట్లు

ఉభయగోదావరి జిల్లాల

సమన్వయకర్త

Tsn రాజు



To know more

https://www.facebook.com/BharathaShivashakthi/

YouTube/shivashakthi

Twitter@shivashakthiorg

www.Shivashakthi.org

Call:8886600412

WhatsApp:9381625183

2 views0 comments