

గ్రామా గ్రామాన శివశక్తి
గడపగడపకు శివశక్తి
శివశక్తి హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా
ఏలూరు జిల్లా , కలిదిండి మండలం , వెంకటాపురం గ్రామంలో రామాలయం ప్రాంగణంనందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రస్తుతం మన ధర్మంపై జరుగుతున్న దాడులు హిందూ ధర్మం యొక్క ఆవశ్యకత ప్రస్తుత గ్రామంలో జరిగే పరిణామాలపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేదానిపై చర్చించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాములు గారు విచ్చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.
ఇట్లు
కృష్ణాజిల్లా ఇంచార్జ్
శృంగవృక్షం గంగాధర్
To know more
https://www.facebook.com/BharathaShivashakthi/
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
www.Shivashakthi.org
Call:8886600412
WhatsApp:9381625183
Comments