top of page

గ్రామా గ్రామాన శివశక్తిగడపగడపకు శివశక్తి


గ్రామా గ్రామాన శివశక్తి

గడపగడపకు శివశక్తి


శివశక్తి హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా


పశ్చిమగోదావరి జిల్లా

పాలకోడేరు మండలం

వెంకటాపురం గ్రామంలో

రామాలయం ప్రాంగణం నందు శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.


ప్రస్తుతం మన ధర్మంపై జరుగుతున్న దాడులు హిందూ ధర్మం యొక్క ఆవశ్యకత ప్రస్తుత గ్రామంలో జరిగే పరిణామాలపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేదానిపై చర్చించడం జరిగింది.



ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.


ఈ సమావేశం ఏర్పాటు చేసిన గోపి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.


ఇట్లు

శివశక్తి ఆంధ్ర ప్రదేశ్




To know more

https://www.facebook.com/BharathaShivashakthi/

YouTube/shivashakthi

Twitter@shivashakthiorg

www.Shivashakthi.org

Call:8886600412

WhatsApp:9381625183

1 view0 comments

Comentarios


bottom of page