top of page

గ్రామా గ్రామాన శివశక్తిగడపగడపకు శివశక్తి



గ్రామా గ్రామాన శివశక్తి

గడపగడపకు శివశక్తి


శివశక్తి హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం మానేవారిపాలెం గ్రామంలో

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు స్థానిక శివశక్తి సభ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది.


ప్రస్తుతం మన ధర్మంపై జరుగుతున్న దాడులు హిందూ ధర్మం యొక్క ఆవశ్యకత వివరించడం జరిగింది.


కార్యక్రమం అనంతరం సభ్యులకు చట్టం తెలుసుకో హిందూ సోదర పాంప్లెట్స్ , బైక్ స్టిక్కర్స్ , కాషాయ ధ్వజాలు ఇవ్వడం జరిగింది.


ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.


ఇట్లు

శివశక్తి ఆంధ్ర ప్రదేశ్