top of page

గ్రామా గ్రామాన శివశక్తిగడపగడపకు శివశక్తి



ప్రతీ గ్రామానికి శివశక్తి చేరేలా , ప్రతి గడపలో శివశక్తి ద్వార ధర్మాన్ని నిలేపెలా చేసే కార్యక్రమం

గ్రామా గ్రామాన శివశక్తి

గడపగడపకు శివశక్తి


అందులో భాగంగా కేంద్రపాలిత ప్రాంతం మరియు పర్యాటక కేంద్రాలలో ఒకటైన యానాం అగ్రహారం శ్రీ రామాలయం ఆలయం నందు స్థానిక శివశక్తి సభ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది.


ప్రస్తుతం మన ధర్మంపై జరుగుతున్న దాడులు హిందూ ధర్మం యొక్క ఆవశ్యకత వివరించడం జరిగింది.


కార్యక్రమం అనంతరం సభ్యులకు చట్టం తెలుసుకో హిందూ సోదర పాంప్లెట్స్ , బైక్ స్టిక్కర్స్ , కాషాయ ధ్వజాలు ఇవ్వడం జరిగింది.


ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.


ఇట్లు

శివశక్తి భారత్

హిందూ దేశం




To know more

https://www.facebook.com/BharathaShivashakthi/

YouTube/shivashakthi

Twitter@shivashakthiorg

www.Shivashakthi.org

Call:8886600412

WhatsApp:9381625183

15 views0 comments
bottom of page