🚩🚩 గ్రామ గ్రామాన శివశక్తి 🚩🚩
🚩🚩 గడపగడపకు శివశక్తి 🚩🚩
శివశక్తి హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా
పశ్చిమగోదావరి జిల్లా లోని పలు ప్రాంతాల్లో ముఖ్య కార్యకర్తలను కలుసుకుంటూ
వీరవాసం మండలం ,
కొణితివాడ గ్రామంలో ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది.
కార్యక్రమంలో పలు ధార్మిక అంశాలు మరియు చట్టాలపై అవగాహన చర్చించడం జరిగింది.
ఇట్లు
శివశక్తి ఆంధ్ర ప్రదేశ్
To know more
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
Call/WhatsApp : 7288809222 , 88866 69423
Comments