top of page

గ్రామ గ్రామాన శివశక్తి గడపగడప శివశక్తి

shivashakthifounda

గ్రామ గ్రామాన శివశక్తి గడపగడప శివశక్తి


శివశక్తి హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా


కృష్ణా జిల్లా ,

దొమలగొంది గ్రామంలో

కృష్ణా జిల్లా శివశక్తి ఇంచార్జ్

శృంగవృక్షం గంగాధర్ ఆధ్వర్యంలో

ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రతి ఇంటికి కాషాయ ధ్వజం , శివశక్తి పాంప్లెట్స్ ఇవ్వడం జరిగింది.


అలాగే శ్రీధర్మ సేవా సమితి ఆధ్వర్యంలో భగవద్గీత హనుమాన్ చాలీసా బుక్స్ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.


ఈ కార్యక్రమానికి సహకరించిన రాజ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు



ఇట్లు

శివశక్తి ఆంధ్ర ప్రదేశ్




To know more

https://www.facebook.com/BharathaShivashakthi/

YouTube/shivashakthi

Twitter@shivashakthiorg

www.Shivashakthi.org

Call:8886600412

WhatsApp:9381625183

 
 
 

Commentaires


bottom of page