top of page

🚩గ్రామ గ్రామాన శివశక్తి గడపగడప శివశక్తి🚩

shivashakthifounda


శివశక్తి హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా గుజరాత్ రాష్ట్రం, కచ్ జిల్లా , గాంధీ ధామ్ గ్రామంలో

శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని జరుగుతున్నటువంటి శ్రీరామ శోభాయాత్రలో గాంధీ ధామ్ , గణేష్ నగర్ లోని గణేష్ ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యులు , శివశక్తి సభ్యులు , RELIABLE FRIENDS TRUST

పలుచోట్ల ప్రసాదం పంపిణీ మరియు శోభయాత్రలో పాల్గొనడం జరిగింది.


శోభాయాత్ర ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.



ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.


ఇట్లు

శివశక్తి భారత్




To know more

https://www.facebook.com/BharathaShivashakthi/

YouTube/shivashakthi

Twitter@shivashakthiorg

www.Shivashakthi.org

Call:8886600412

WhatsApp:9381625183

1 view0 comments

コメント


bottom of page