top of page

గ్రామ గ్రామాన శివశక్తి గడపగడప శివశక్తి



గ్రామ గ్రామాన శివశక్తి గడపగడప శివశక్తి


శివశక్తి హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా


తూర్పుగోదావరి జిల్లా ,

గోపాలపురం మండలం ,

గోపాలపురం గ్రామంలో

తూర్పుగోదావరి జిల్లా శివశక్తి ఇంచార్జ్

కోట బసవయ్య గారి ఆధ్వర్యంలో

శ్రీ పార్వతీ సమేత అనంతేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం

మరియు చుట్టుపక్కల ఉన్న కుటుంబాలను కలిసి శివశక్తి ఆవిర్భావం యొక్క ముఖ్య లక్షణం శివశక్తి చేస్తున్న కార్యక్రమాలు

హిందూ ధర్మం యొక్క ఆవశ్యకత వివరించడం జరిగింది.


అలాగే ప్రతి ఒక్కరికి కాషాయ ధ్వజం , చట్టం తెలుసుకో హిందూ సోదర పాంప్లెట్ , బైక్ స్టిక్కర్ ఇవ్వడం జరిగింది.


ఈ కార్యక్రమానికి సహకరించిన అర్చకులు మూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.



ఇట్లు

శివశక్తి ఆంధ్ర ప్రదేశ్




To know more

https://www.facebook.com/BharathaShivashakthi/

YouTube/shivashakthi

Twitter@shivashakthiorg

www.Shivashakthi.org

Call:8886600412

WhatsApp:9381625183


4 views0 comments
bottom of page