top of page

గ్రామ గ్రామాన శివశక్తి గడప గడపకు శివశక్తి


గ్రామ గ్రామాన శివశక్తి

గడప గడపకు శివశక్తి


తూర్పుగోదావరి జిల్లా ,

నల్లజర్ల మండలం ,

తూర్పు చోడవరం గ్రామంలో

ZPH హై స్కూల్ గ్రౌండ్ నందు అనధికారికంగా అన్యమత కార్యకలాపాలు కూటములు నిర్వహిస్తున్నారని స్థానిక శివశక్తి సభ్యులు తెలియచేయడం జరిగింది. ఈ విషయమై

మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి మరియు స్కూల్ ప్రధానోపాధ్యాయులు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.


వీరు ఇరువురు స్పందించి అట్టి కార్యక్రమాలను నిలుపుదల చేయడం జరిగింది. అలాగే ఇకముందు ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.


ఇట్లు

శివశక్తి ఆంధ్ర ప్రదేశ్




To know more

https://www.facebook.com/BharathaShivashakthi/

YouTube/shivashakthi

Twitter@shivashakthiorg

www.Shivashakthi.org

Call:8886600412

WhatsApp:9381625183

23 views0 comments

Comments


bottom of page