top of page
shivashakthifounda

తిరుపతి లడ్డు ప్రసాదంలో జరిగిన అపవిత్రులతపై జరుగుతున్న నిరసనల హోరు...


తిరుపతి లడ్డు ప్రసాదంలో జరిగిన అపవిత్రులతపై జరుగుతున్న నిరసనల హోరు...


పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలో శివశక్తి మరియు ఇతర హిందూ సంఘాలు కలిసి తిరుపతి ప్రసాదమైన లడ్డులో జరిగిన అపవిత్రత పై నిరసన ర్యాలీ నిర్వహించారు...


ఇలాంటి సమయంలో హిందువులంతా ఏకమై వారి గళం విప్పి ఇలాంటి చేష్టలకు పాల్పడిన వారిని శిక్షించాల్సిందిగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి..



To know more

YouTube/shivashakthi

Twitter@shivashakthiorg

Call or Whatsapp: 8886669423 or 7288809222

5 views0 comments

コメント


bottom of page