top of page

నిరసన తెలపడానికి వచ్చిన కార్యకర్తలను రక్తం కారేలా కొట్టిన పోలీసులు.

shivashakthifounda

హిందూ దేవాలయం పై దాడి

విగ్రహ ధ్వంసం

చేసిన వాడు ముస్లిం - సల్మాన్ సలీం

ముంబాయ్ నుండి అక్టోబర్ మొదటి వారం లో హైదరాబాద్ వచ్చాడు

వాడు జాకీర్ నాయక్ లాంటి ముస్లిం మతబోధనలు విని హిందూద్వేషిగా మారాడు

వాడు బస చేసిన హోటల్ మెట్రోపోలీస్ సికింద్రాబాద్ లోనిది

అదే హోటల్ లో 100 మంది కి పైగా ముస్లిం యువకులు గత నెల రోజులుగా వస్తూ పోతు ఉన్నారని వార్తా కథనాలు

హైదరాబాద్ లో అల్లర్ల కుట్ర కు తెరలేపిన అరాచక శక్తులు

ఆ కుట్రలో భాగంగానే ఆలయం పై దాడి , అమ్మవారి విగ్రహం ధ్వంసం

దేవాలయం పై దాడి చేసిన వాణ్ని దేహశుద్ధి చేసిన స్థానికులు

వాణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు.


ఈ కుట్రలో భాగమైన వారిపై చర్యలు తీసుకోమని ఈ రోజు సికింద్రాబాద్ బంద్ కి పిలుపు ఇచ్చిన హిందూ సంఘాలు.


నిరసన తెలపడానికి వచ్చిన కార్యకర్తలను రక్తం కారేలా కొట్టిన పోలీసులు.


ఈ కథలో


మొదటి బాధితుడు - చివరి బాధితుడు హిందువే


రాజకీయమైపోయింది హిందుత్వం

అమాయక కార్యకర్తలు దెబ్బలు తిన్నారు

హిందువు కు న్యాయం చేసే చట్టాలు , నాయకులూ , ప్రభుత్వాలు లేవు

ఆ దిశగా ఆలోచించాలి అన్నదే నా విన్నపం

చట్టాలు కఠినంగా లేకపోతే ఈ వ్యవస్థలు హిందువులకు న్యాయం చేయలేవు


కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి

శివశక్తి


 
 
 

Comentarios


bottom of page