🚩🚩🚩జై శ్రీరామ్ 🚩🚩🚩
కృష్ణా జిల్లా పామర్రు మండల కేంద్రం గా పామర్రు లో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం నిర్వహించడం లో ముందున్నటువంటి కార్యకర్తలకు ఈ రోజు శివశక్తి పామర్రు మండలం అధ్యక్షులు హేమంత్ గారి అధ్వర్యంలో కమిటీ సభ్యులకు శివశక్తి తరపున చిరు సత్కారం చేయటం జరిగింది.
ఇట్లు
శివశక్తి సమన్వయ కర్త
బడుగు భోగేశ్వర ప్రసాద్
To know more
https://www.facebook.com/BharathaShivashakthi/
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
www.Shivashakthi.org
Call:8886600412
WhatsApp:9381625183
Comments