వెంకటేశ్వరమ్మ గారికి పాస్టర్ ఏజెంట్ ఒకావిడ మాయమాటలు చెప్పి మతమార్పిడి చేసింది.
కూతురు హారిక తల్లికి శివశక్తి వీడియోలు చూపించి, యేసుమతం అంతా బూటకం అని అర్ధమయ్యేలా చేశారు.
వెంకటేశ్వరమ్మ గారు మొదట చూసిన శివశక్తి వీడియో - "రిబ్కా అక్క టెస్టిమొనీ ట్రోల్స్"
ఈమధ్యకాలంలో ఘర్వాపస్ అయిన చాలామందిపై రిబ్కా అక్క టెస్టిమోనీట్రోల్స్ ప్రభావం ఉందని చెప్పారు.
దేవునిచే బలంగా వాడబడుచున్న గొప్ప దైవజనురాలు రిబ్కా అక్క.
వెంకటేశ్వరమ్మ గారు యేసుమతం వదిలి గుడికి వెళ్లడం చేస్తున్నప్పుడు మళ్లీ పాస్టర్ ఏజెంట్ వచ్చి - "ఏంటి చర్చ్ కి రావట్లేదు?" అని అడిగితే..
ఆవిడ చెప్పిన సమాధానం - " వాళ్ళు వీళ్ళు చర్చ్ కి రావట్లేదు అని పాస్టర్ ని ఎక్కడికీ పోవద్దని చెప్పు అక్కా..! కొడుతున్నారు"
పెద్దమ్మ రాక్స్..ఏజెంట్ షాక్స్..
వీడియో వచ్చే ఆదివారం శివశక్తి ఛానల్ లో "చీకటినుండి వెలుగులోకి" ధారావాహికలో విడుదలవుతుంది.
జై శ్రీరామ్..!
Comments