బక్రీద్ సందర్భంగా జరిగే గోహత్యలపై వినతి పత్రం...
గోవు విశ్వం మొత్తానికి తల్లిలాంటిది...
గోవులో సకల దేవీదేవతలు కొలువై ఉంటారు ... అని మెజారిటీ హిందువుల ప్రగాఢ నమ్మకం...
అలాంటి హిందు నమ్మకాలని కాలరాస్తూ, గోవధ నిషేదంపై ఉన్న సుప్రీం కోర్ట్ ఉత్తర్వులని కాలరాస్తూ బక్రీద్ సందర్భంగా గోవధ యధేచ్చగా జరుగుతూ ఉంది...
గోవధ నిషేద చట్టాన్ని అమలుపరిస్తూ, గోవధ జరగకుండా తగు చర్యలు తీసుకోవలసిందిగా శివశక్తి (ఆధ్యాత్మిక చైతన్య వేదిక) తరపున శంకర్ పల్లి మరియు మోకిల పోలీస్ వారికి శివశక్తి తరపున వినతి పత్రం సమర్పించడం జరిగింది.
శివశక్తి జిల్లా సమన్వయకర్త సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో శివశక్తి శంకర్ పల్లి మున్సిపల్ అధ్యక్షుడు రాకేష్ లాల్, ప్రధాన కార్యదర్శి భాగ్యరాజ్, ఆకాశ్, యాదయ్య, దత్తు మరియు హృషికేష్ గౌడ్ పాల్గొన్నారు...
గోవధ నిషేద చట్టం అమలుకై తగు చర్యలు తీస్కుంటున్నామని, దానికి అవసరమైన చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేస్తామని శంకర్ పల్లి SI కృష్ణ గారు, మోకిల SI రాజేందర్ గారు హామీ ఇచ్చారు...
To know more:
https://www.facebook.com/BharathaShivashakthi/
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
www.Shivashakthi.org
Call:8886600412
WhatsApp:9381625183
To join shivashakthi:
సాయికుమార్ గౌడ్ హిందు
శివశక్తి
సమన్వయకర్త
9394594162
Σχόλια