బుర్ఖా తీసేసినందుకు 20 సంవత్సరాలు జైలు శిక్ష !
ఏ కాలంలో ఉన్నాం మనం ??
ముస్లిం మెజారిటీ ఉండే అన్ని దేశాల్లో దాదాపు ఇదే పరిస్థితి !
స్త్రీలు డ్రైవింగ్ చేయకూడదు, స్త్రీలు ఫుట్ బాల్ మ్యాచ్ లు చూడకూడదు అంటూ దిక్కుమాలిన రూల్స్ ఉన్నాయి..!
మత మార్పిడిలు ఆపకపోతే, మనది ముస్లిం మెజారిటీ దేశం అయ్యి, షరియా చట్టాలు అమలయ్యి రేపొద్దున్న మన దేశానికి కూడా ఇదే దుస్థితి వస్తుంది !
గెడ్డం పెంచనందుకు యువకుడికి 10 ఏళ్ళు జైలు శిక్ష, సున్తీ చేసుకొనందుకు అబ్బాయికి 20 ఏళ్ళు జైలు శిక్ష అని మన దేశంలో కూడా వినాల్సి వస్తుంది !
ఇంతకీ ఈ సంఘటన మీద అభ్యుదయ వాదులు, కాంగీలు, కమ్మీలు, మహిళా సంఘాలు ఏమి అంటారో ??
************************************************************
టెహ్రాన్: ముస్లిం సంప్రదాయంలో భాగమైన బుర్ఖాను తొలగించినందుకు
ఇరాన్ ప్రభుత్వం ఓ మహిళకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకెళితే.. ఇరాన్‌కు చెందిన షపార్క్ షజారిజదేహ్(42).. ముస్లిం మహిళలు తప్పనిసరిగా హెడ్‌స్క్రాఫ్‌ను ధరించాలన్న నిబంధనను వ్యతిరేకిస్తూ.. తాను ధరించిన తెల్లటి హెడ్‌స్క్రాఫ్‌ను తీసి కర్రకు కట్టి టెహ్రాన్ వీధుల్లో శాంతి జెండాను రెపరెపలాడించారు. దీంతో ప్రభుత్వం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
దేశ చట్టాలను ఉల్లంఘించారంటూ ఆమెపై చర్యలకు ఉపక్రమించింది. 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు.. ఆమెపై అవినీతి, వ్యవభిచారం వంటి కేసులు నమోదుచేశారు. ఆమెను ఫిబ్రవరిలోనే పోలీసులు అరెస్ట్ చేయగా.. ఇటీవల బెయిల్‌పై విడుదల చేశారు. తాజాగా తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఘటన తాలూకు విషయాలను షజారిజదేహ్ వెల్లడించారు. హెడ్‌స్క్రాఫ్ తొలగించారనే కారణంతో ఒక్క ఫిబ్రవరి నెలలోనే 29 మంది మహిళలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అంతేకాదు.. వీరి తరఫున పోరాడుతున్న పౌరహక్కుల న్యాయవాది నస్రిన్ కూడా గత నెలలో పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు.
ఇరాన్‌లో ఇస్లామిక్ డ్రైస్ కోడ్ 1979 నుంచి అమల్లో ఉంది. ఈ చట్టం ప్రకారం.. 13 ఏళ్లకు పైబడిన ఆడవారందరూ తప్పనసిరగా బుర్ఖా ధరించాల్సిందే. తల నుంచి పాదాల వరకు నిండుగా వస్త్రాలు ధరించాలి. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఐదు లక్షల రియాల్స్ వరకు జరిమానా, రెండు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది..!
Source :
Comments