top of page

భరత్ - హిందుధర్మంలోకి సుస్వాగతం


భరత్ - వరంగల్ వాసి.

పాస్టర్ దగ్గర డ్రైవర్ గా చేశారు.

ప్రస్తుతం క్యాబ్ డ్రైవర్ గా చేస్తున్నారు.

పాస్టర్ దగ్గర డ్రైవర్ గా చేస్తున్నప్పుడు

పాస్టర్ శాలరీ ఇచ్చి, అందులో దశమభాగం తీసుకునే వాడు.

భరత్ చాలా ఏళ్లపాటు పాస్టర్ల మోసాలను దగ్గరనుండి చూశాడు.

వేములవాడ రాజన్న తన జీవితంలో చేసిన అద్భుతాలు, శివశక్తి వీడియోలు చూసి సత్యం తెలుసుకుని చీకటి నుండి వెలుగులోకి వచ్చాడు.

అతనికి హిందుధర్మంలోకి సుస్వాగతం చెప్తూ

నూతనవస్త్రాలు, శ్రీరామచంద్రుని చిత్రపటం, భగవద్గీత బహూకరించాము.

భరత్ ఇంటర్ వ్యూ పూర్తి వీడియో శివశక్తి ఛానల్ లో చూడండి.

ఇలాంటి దారితప్పిన మనసోదరులు మరింతమందిని హిందువులుగా పునరాగమనం చేయడానికి శివశక్తి కి సహకరించండి

GPAY/PHPAY :

720 730 740 8

72 888 09 000

JAI SRIRAM

55 views0 comments
bottom of page