top of page

మతపిచ్చితో మంటలో కలిసిన మానవత్వం !

ఇటీవల విశాఖపట్నం, గాజువాకలో జరిగిన సంఘటన ఇది !

ఒక కొడుకు (పేరు అప్పారావు) క్రైస్తవ పాస్టర్లు చెప్పే మాయమాటలు నమ్మి క్రైస్తవమతంలోకి మారాడు, మతం మారినాక తనని ఇన్ని సంవత్సరాలు కష్టపడి పెంచిన తండ్రి చనిపోతే కనీసం ఆ కన్నతండ్రి చివరి చూపు చూడటానికి గాని, అతని మృత దేహానికి దహన సంస్కారాలు చేయటానికి కూడా రాలేదు !! క్రైస్తవమతంలోకి మారిన కొడుకు తన తండ్రి శవం అలా వదిలేయటంతో ఎండకి ఎండి, వానకు తడిచి ఆ తండ్రి శవం అనాధగా మారింది !

చివరికి, ఆ తండ్రి యొక్క మనవరాలు తండ్రి యొక్క శవానికి దహన సంస్కారాలు పూర్తి చేసింది !! ఆ కన్న తండ్రి యొక్క శవం అలా అనాధగా మారడానికి కారణం, అప్పారావు క్రైస్తవమతంలోకి మారటమే ! నేను క్రైస్తవమతంలోకి మారాను కాబట్టి ఈ తలకొరివి పెట్టటం, దహనసంస్కారాలు చెయ్యటం లాంటి హిందూ మత ఆచారాలు పాటించకూడదు, నా తండ్రి శవమ్ అనాధగా మిగిలిపోయినా, శవాన్ని రాబందులు, గ్రద్దలు పీక్కుతిన్నా నాకేం సంబంధమ్ లేదు అని జవాబు ఇచ్చాడు ఆ మతం మారిన కొడుకు ! చూసారా… మిత్రులారా…! హిందువుగా ఉన్న వ్యక్తి మాయ మాటలు నమ్మి, మతం మార్పిడికి గురి అయ్యి క్రైస్తవమతంలోకి మారిన తరువాత ఎలా నాశనం అవుతున్నాడో..!!! చూసారా… ఈ క్రైస్తవ మతమార్పిడి మాఫియా స్వర్గం పేరు చెప్పి, నరకం అని భయపెట్టి అమయకుల్ని మతం మార్చి ఎలా కుటుంబాలని కూలుస్తుందో..!! ఎలా మనుషులను జంతువులుగా మారుస్తుందో..!!



15 views0 comments

Recent Posts

See All

పెను ప్రమాదంలో హిందువులు !!

రోజు వారీ పనుల్లో పడిపోతూ, చుట్టూ ఏమి జరుగుతుందో తెలియక ప్రమాదం లో పడిన దేశంలోని హిందువులకోసమే ఈ పోస్ట్..! మొన్న హోళీ పండుగ ఆనందంగా...

コメント


bottom of page