ఢిల్లీలోని AAP ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు గత 7 సంవత్సరాలుగా ₹.101 కోట్ల రూపాయలు ఇచ్చింది.
2015-16 లో ₹.1.25 కోట్లు
2016-17 లో ₹.1.37 కోట్లు
2017-18 లో ₹.5.00 కోట్లు
2018-19 లో ₹.8.86 కోట్లు
2019-20 లో ₹.22.73 కోట్లు
2020-21 లో కరోనా సమయంలో NIL
2021-22 లో ₹.62.58 కోట్లు
సమాచార చట్టం ప్రకారం అజయ్ బాసుదేవ్ బోస్ అనే వ్యక్తి 29-09-2022 న అడిగిన ప్రశ్నకు 19-10-2022 న ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఇది.
మిషనరీలకు విదేశీ నిధులు, దశమ భాగాలు - వక్ఫ్ బోర్డులకు అందరం చెల్లించే పన్నులనుండి ప్రభుత్వాలు, హిందూ ఆలయాల హుండీలు మాత్రం ప్రజా ప్రయోజన పథకాలకు హిందువులు ప్రశ్నించడం ఆపేసి కులం కోసం డబ్బు కోసం ఓట్లు వేస్తున్నంత కాలం ఇలాగే ఉంటాయి
Comments