top of page

శివశక్తి కృష్ణా జిల్లా మండల ఇంచార్జ్ లతో సమావేశం నిర్వహించిన కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి

Updated: Oct 21, 2022


ఈ రోజు కృష్ణా జిల్లా పర్యటన లో భాగంగా

కృష్ణా జిల్లాలో ని పెడన లో 20 మండలాల నుంచి 35 మంది ధర్మ నిష్ట కలిగిన కార్యకర్తలతో

#శివశక్తి మండల ఇంచార్జ్ లతో ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది..

శివశక్తి ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టబోతున్న #క్షేత్ర ప్రాజెక్టు కి ప్రతీ గ్రామం లో ఒక కార్యకర్తను నియమించడం,

స్థానిక సమస్యలపై చర్చించి వాటికి పరిష్కారాలు సూచించడం ,

ప్రతీ హిందువుకు శివశక్తి భావజాలం చేరాలని

ప్రతీ గడపకు హిందుత్వ భావజాలం చేరాలని సూచించడం జరిగింది..


జై శ్రీ రామ్

భారత్ మాతా కీ జై


కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి

శివశక్తి

To know more

https://www.facebook.com/BharathaShivashakthi/

YouTube/shivashakthi

Twitter@shivashakthiorg

www.Shivashakthi.org

Call:8886600412

WhatsApp:9381625183











63 views0 comments

Comments


bottom of page