జైశ్రీరామ్
వినాయక చవితి సందర్భంగా శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో 20 గ్రామాల్లో , ఎస్సీ ఎస్టీ కాలనీల్లో వినాయక మట్టి ప్రతిమలను ఉచితంగా అందజేయడం జరిగింది ..
అలాగే ఐక్యతను పెంచేలాగా రూపొందించిన "ఓ హిందూ మేలుకో" కరపత్రం , "చట్టం తెలుసుకో హిందూ సోదర" కరపత్రం అందజేయడం జరిగింది ...
To know more
https://www.facebook.com/BharathaShivashakthi/
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
www.Shivashakthi.org
Call:8886600412
WhatsApp:9381625183
Comments