శ్రీరామనవమి సందర్భంగా కాషాయ ధ్వజం ,భగవద్గీత, హనుమాన్ చాలీసా పుస్తకాలు అందజేయడం జరిగింది.

🚩🚩జై శ్రీరామ్ 🚩🚩
శ్రీరామనవమి సందర్భంగా కృష్ణాజిల్లా బంటుమిల్లి మండలం మల్లేస్వరం గ్రామంలోని కోదండ రామాలయం లో హనుమాన్ కాషాయ ధ్వజం ,భగవద్గీత, హనుమాన్ చాలీసా పుస్తకాలు అందజేయడం జరిగింది.
ఇట్లు
శివశక్తి ఆంధ్ర ప్రదేశ్