శివశక్తి ఆధ్వర్యంలో రాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
🚩🚩జై శ్రీరామ్ 🚩🚩
శ్రీరామనవమి సందర్భంగా సిఐ కృష్ణంరాజు గారి ఆర్థిక సహాకారం తో శివశక్తి ఆధ్వర్యంలో
కృష్ణాజిల్లా గూడూరు మండలం నారికేళ్ళ పాలెం హరిజనవాడలో అలాగే పెడన మండలం పెనుమల్లి హరిజనవాడ రామాలయాల్లో. రాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఇట్లు
శివశక్తి ఆంధ్ర ప్రదేశ్
To know more
https://www.facebook.com/BharathaShivashakthi/
YouTube/shivashakthi