కృష్ణా జిల్లా , మచిలీపటం_రూరల్ మండలంలో పెదయదరలో శివశక్తి_సభ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది.
జై శ్రీరామ్
కృష్ణా జిల్లా , మచిలీపటం_రూరల్ మండలంలో పెదయదరలో శివశక్తి_సభ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది.
గ్రామం నుంచి మాకు ఒక అక్రమ కట్టడం గురించి సమస్య ఉన్నది దాని పరిష్కారం కోసం సూచన చేయగలరు అని కొందరు గ్రామస్తులు సంప్రదించడం జరిగింది.
వెంటనే గ్రామానికి వెళ్లి వారితో సమావేశం ఏర్పాటు చేసి చట్టం అక్రమ కట్టడాల గురించి ఏమేమి చెప్పింది దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలపై కూలంకషంగా చర్చించడం జరిగింది.
మొక్క చిగురు గా ఉన్నప్పుడే తున్చేయటం మంచిది అది పెరిగాక దాన్ని వంచడం కూడా కష్టం అవుతుంది కాబట్టి ముందుగానే పసిగట్టి మీ మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను ముందుగానే నిలువరించే ప్రయత్నం చేయండి.
ఈ సమావేశానికి సహకరించిన గ్రామ పెద్దలకు #శివశక్తి తరుపున ధన్యవాదాలు.
జై శ్రీరామ్…. జై శివశక్తి….
Comments