top of page

"హనుమాన్ చాలీసా" పారాయణం



గత కొంతకాలంగా #శివశక్తి (ఆధ్యాత్మిక చైతన్య వేదిక) ఎక్కెల్లి(జహీరాబాద్) ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా హిందు చైతన్యం కోసం, హిందు ఏకత కోసం ఎక్కెల్లి పరిసర ప్రాంతాల్లో ప్రతీ వారం సామూహిక "హనుమాన్ చాలీసా" పారాయణం నిర్వహించబడుతుంది...


అలా పారాయణం నిర్వహిస్తున్న 19 దేవాలయాల్లో అందరికీ పారాయణానికి అనువుగా ఉండేలా ఈ రోజు 'వెంకటేశ్వర షాపింగ్ మాల్' వారి సహకారంతో "హనుమాన్ చాలీసా" ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది...


"హనుమాన్ చాలీసా" పారాయణ కార్యక్రమానికి తమ సమయం ఇచ్చి తమ వంతుగా సహకరిస్తున్న సతీష్ గారికి, శ్యామ్ రావ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు...


శ్రీరామ భక్త హనుమాన్ కి జై...🚩🚩🚩


హర హర మహాదేవ...🔱🔱🔱


To know more:

https://www.facebook.com/BharathaShivashakthi/

YouTube/shivashakthi

Twitter@shivashakthiorg

www.Shivashakthi.org

Call:8886600412

WhatsApp:9381625183


To join Shivashakthi:

సాయికుమార్ గౌడ్ హిందు

శివశక్తి

సమన్వయకర్త

9394594162

9 views0 comments

Comentários


bottom of page