top of page

హనుమాన్ జయంతి సందర్భంగా శివశక్తి -



🚩🚩జై శ్రీరామ్🚩🚩


హనుమాన్ జయంతి సందర్భంగా శివశక్తి ఆధ్వర్యంలో మొదటి ప్రయత్నంలోనే వెయ్యి మంది హిందువులతో శోభాయాత్ర నిర్వహించినటువంటి శోభాయాత్ర కమిటీ వారిని నిన్న సత్కరించడం జరిగింది.

ప్రతి సంవత్సరం ఇదే ఉత్సాహంతో హిందువులను ఐక్యం చేసే విధంగా శోభాయాత్ర నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.

కృష్ణాజిల్లా అధ్యక్షులు శృంగ వృక్షం గంగాధర్ రావు గారి మరియు శోభాయాత్ర కమిటీ సభ్యులకు శివశక్తి తరుపున అభినందనలు తెలియజేస్తూ....

జై శ్రీరామ్ జై హనుమాన్


ఇట్లు

శివశక్తి సమన్