top of page
shivashakthifounda

హిందూ ధర్మ ప్రచారం - హిందూ ధర్మ రక్షణ ప్రతి హిందువు కర్తవ్యం.


అందరికీ జై శ్రీ రామ్


హిందూ ధర్మ ప్రచారం - హిందూ ధర్మ రక్షణ ప్రతి హిందువు కర్తవ్యం.

ధర్మ ప్రచారంలో కానీ , హిందూ ధర్మరక్షణలో శివశక్తి చేస్తున్న కార్యక్రమాలు , పాస్టర్ లతో డిబేట్ లు మీ అందరికీ తెలిసిందే..


క్రితం నెలలో క్షేత్రస్థాయిలో అనేక గ్రామాల్లో సాముహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం ,

గ్రామస్థాయిలో మాతృమూర్తులకు ధర్మం పట్ల అవగాహన కల్పించడం జరిగింది.


అలాగే మారుమూల గ్రామాల్లో శివశక్తి షార్ట్ ఫిలింలు తెర ద్వారా వేసి గ్రామాల్లో మతమార్పిడిపై అవగాహన కల్పించడం జరిగింది..


అలాగే శంకరపల్లిలో శివశక్తి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం ,

హిందూయువత ని డ్రగ్స్ కి అలవాటు చేసేలా ముస్లిం / క్రైస్తవ యువకులు కలిసి దసరా రోజు నిర్వహించే దాండియా కార్యక్రామాన్ని పోలీసుకంప్లైంట్ ఇచ్చి నిలిపివేయడం ,

అలాగే హిందూ దేవాలయాలపై , హిందుత్వం పై జరుగుతున్న దాడులపై స్పందించడం ఎదుర్కోవడం ఇలా అనేక అంశాలపై శివశక్తి సంస్థాగతంగా పని చేస్తుంది ...


ఇలా ఒక సంస్థ అందులో పనిచేసే వ్యక్తులు ముందుకు వెళ్ళాలి అంటే ప్రతీ హిందువు సహాయ సహకారాలు అవసరం..


మీ సహాయం చిన్నదైనా కనీసం 1 రూపాయి అయినా మీ వంతుగా శివశక్తి కి అందించండి..


కానీ ప్రతీ ఒక్కరూ స్పందించండి. సనాతన ధర్మ రక్షణలో మీరు కూడా ప్రత్యక్షముగా , పరోక్షంగా భాగస్వామ్యులు అవ్వండి...


ధర్మ రక్షణ లో మీ శక్తికి శివశక్తి తోడు అవుతుంది...


జై శ్రీ రామ్


Phone pay/GPay : 7207307408/7288809000


Shiva Shakthi Foundation

AC NO: 5020 0050 6957 10

IFSC: HDFC0009609


Follow Shiva Shakthi On


Call / Whatsaap: 7288809222 / 8886669423

8 views0 comments

Comments


bottom of page