శివశక్తి 'సాయికుమార్ గౌడ్ హిందు' ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా మొదటిసారిగా శంకర్ పల్లిలో ఆచరణలోకి తీసుకువచ్చిన No_Bindi_No_Business హిందువుల్లో స్పందనపై రివ్యూకి శంకర్ పల్లికి వచ్చిన శివశక్తి ప్రధాన కార్యదర్శి "కళ్యాణ్ కుమార్" అన్న...
మొదటగా శంకర్ పల్లి స్ధానిక శివశక్తి కార్యకర్తలు, స్థానిక హిందువుల సమక్షంలో శివశక్తి ధ్వజ ఆవరణలో "శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్" విగ్రహానికి పూజ నిర్వహించి ఆ తర్వాత 'శివవక్తి నోటీస్ బోర్డ్' పెట్టి మరీ No_Bindi_No_Business ఆచరణలో చూయించిన ధశరథ్ గారిని కలిసి వ్యాపారం ఎలా సాగింది అనే విషయాలు అడిగి తెలుసుకుని భగవద్గీత బహూకరించారు...
గత కొన్ని సంవత్సరాలుగా శివరాత్రికి వ్యాపారం చేస్తున్నా కూడా ఈ సారి హిందువుల్లో చాలా చైతన్యం వచ్చి 'హిందువుల దగ్గరే మన వ్యాపారం' అని పరిచయమే లేని వారు కూడా వచ్చి మరీ నాకు సహకరించారు. దుకాణంలో ఏర్పాటు చేసిన శివశక్తి "ఓ హిందు మేలుకో" నోటీస్ బోర్డ్ కూడా చాలామందిని ఆలోచించేదిగా ఉందని ధశరథ్ గారు తెలిపారు...
అలాగే పోయిన సంవత్సరం ఆషాడ మాసంలో శివశక్తి ఆధ్వర్యంలో No_Halal_For_Hindus అని బోర్డ్ పెట్టి 'జట్కా మాంసాన్ని' మాత్రమే విక్రయిస్తున్న రాకేష్ లాల్ దుకాణం కూడా కళ్యాణ్ అన్న సందర్శించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ అన్నని, సాయికుమార్ గౌడ్ హిందుని రాకేష్ మరియు భాగ్యరాజ్ శాలువాతో సన్మానం చేసారు...
ఇకముందు No_Bindi_No_Business No_Halal_For_Hindus ప్రతీ పట్టణ, గ్రామ ప్రాంతాల్లోను ముందుకు తీసుకువెళ్లి తద్వారా హిందువులు ఆర్థికంగా బలపడేలా హిందువుల్లో చైతన్యం తీసుకువస్తాం అని కళ్యాణ్ కుమార్ గారు తెలిపారు...
హర హర మహాదేవ్...🔱🔱🔱
To know more:
https://www.facebook.com/BharathaShivashakthi/
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
www.Shivashakthi.org
Call:8886600412
WhatsApp:9381625183
To join shivashakthi:
సాయికుమార్ గౌడ్ హిందు
శివశక్తి
సమన్వయకర్త
9394 594 162
9642 594 162
Comments