top of page
shivashakthifounda

#TheKeralaStory లో భావోద్వేగభరితమైన సన్నివేశాలు


#TheKeralaStory లో భావోద్వేగభరితమైన సన్నివేశాలు , కళ్ళలో నీళ్ళు తిరిగే సన్నివేశాలు ఎన్నో మన కళ్ళముందే ఇంతకుముందు జరిగినవి, జరుగుతున్నవే అన్నట్టు చూపించారు..


అన్నింటిలో రెండు సన్నివేశాలు మాత్రం కళ్ళలో నుండి పోవట్లేదు..


షాలిని ఉన్నికృష్ణన్ నుండి ఇస్లాం లోకి మతం మార్చబడిన ఫాతిమా ISIS చేతిలోకి వెళ్లి అక్కడి నుండి తప్పించుకుని అమెరికన్ జైల్ లో ఖైదీగా చేరుతుంది


అక్కడ పోలీస్ ఆఫీసర్


" What Is Your Name ..? "


అంటే


" I am Shalini Unnikrishnan A Hindu Girl From Kerala In India "


అంటుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి


ఫాతిమా అలియాస్ షాలిని లాంటి ఎన్నో వేల మంది అమ్మాయిలు యూరప్, ఆఫ్రికా దేశాల్లో నుండి ఇలా ప్రేమ పేరుతో మతం మార్చబడి US ARMY చేతుల్లో బందీలుగా ఉన్న జైల్ లో


ఒక 10 ఏళ్ల పాప ఫాతిమా చేతిలో ఉన్న బురఖా తీసి మంటల్లో వేసే సీన్

థియేటర్ లో అప్రయత్నంగా అందరిని చప్పట్లు కొట్టించింది..


ఇది సినిమా మాత్రమే కాదు లవ్ జిహాద్ బారిన పడిన ఎంతో మంది అమ్మాయిల దీన గాధ..


ప్రతీ హిందువు ఈ సినిమా చూడండి

మన ఆడపడుచులను ఈ లవ్ జిహాద్ బారి నుండి కాపాడండి..


కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి

శివశక్తి

29 views0 comments

Comments


bottom of page