top of page
హనుమాన్ వ్యాయామశాల
హిందూ యువత శారీరక దృడత్వమే ప్రధాన లక్ష్యంగా 2020 అక్టోబర్ 25 న విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు పట్టణంలో మొట్టమొదటి హనుమాన్ వ్యాయామశాల ను శివశక్తి ఆధ్వర్యంలో ప్రారంబించడం జరిగినది.
జిమ్ తో పాటుగా కర్రసాము, మార్షల్ ఆర్ట్స్ లలో ఉచితంగా హిందువులకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నాము. ప్రారంభించిన అనతి కాలంలోనే హనుమాన్ వ్యాయామశాల విధ్యార్ధులు మార్షల్ ఆర్ట్స్ లో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో అనేక పథకాలను సాధించారు.
తదనంతర కాలంలో గుంటూరు జిల్లాలో మరో రెండు చోట్ల హనుమాన్ వ్యాయామశాలలు ప్రారంభించడం జరిగినది. అలాగే భవిష్యత్తులో దాతల సహకారం ఉంటే ప్రతి జిల్లాకు ఒక హిందూ వ్యాయామశాల ను ప్రారంభించడానికి సిద్దంగా ఉన్నాము.
bottom of page