హిందూ గ్రంథాలయం 
గ్రంథాలయం.jpg

నేడు హిందూ సమాజం ఎదుర్కుంటున్న అనేక సమస్యలకు మూల కారణం వారిలోని ఆధ్యాత్మిక, సామాజిక అవగాహన రాహిత్యమే. నేటి తరం వారికి అసలైన దేశ చరిత్ర గురించి కానీ, మత మార్పిడుల వల్ల గతంలో మరియు నేడు దేశం, హిందూ సమాజం ఎదుర్కున్న ఇబ్బందుల గురించి కానీ ఏ మాత్రం అవగాహన లేదు. వివిధ మతాలు వాటి సిద్ధాంతాలపై కనీస ప్రాథమిక అవగాహన లేకపోవడం కూడా అనేక అనర్థాలకు కారణం అవుతుంది.

 

నిజమైన సాహిత్యం మాత్రమే హిందూ సమాజంలోని ఈ రుగ్మతలను రూపుమాపి హిందువులను చైతన్యవంతులుగా చేయగలదు. శివశక్తి హిందూ గ్రంథాలయంలో వివిధ అంశాలపై హిందూ సమాజానికి అవగాహన కలిగించే అనేక పుస్తకాలను అందుబాటులో ఉన్నాయి. హిందువులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకొని వాస్తవాలను గ్రహించి ధర్మ రక్షణలో కార్యోన్ముఖులు కాగలరని కోరుకుంటున్నాము. 

​దయచేసి హిందూ బందువులు మీరు చదవకుండా ప్రక్కన పెట్టిన పుస్తకాలను మాకు అందజేయగలరు. వాటి ద్వారా మీరు ఎంతో మందికి ప్రేరణ కలిగించినవారు అవుతారు.