top of page
Background-1-min_edited_edited.png

                                                            “ బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః |

                                                              లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా || ”

భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.

ధర్మో రక్షతి రక్షితః

Background-3-min.png
LotusFlower-min-min.png

మా సైట్ కు స్వాగతం!

పరిచయం

ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. 

ఇంకా చదవండి

Arrow-min.png

శివశక్తి ఉగాది -  ఉగాది పంచాంగం

Background-3-min.png
LotusFlower-min-min.png

వీడియోలు

ముసలిమొగుడు మడతమంచం || Telugu Bible Classes Ep 52 || Karunakar Sugguna || Srilakshmi

ఇలా చేస్తే నష్టం లేదా? || Karunakar Sugguna Counter Part -2 || Pastor Vijayprasad

ఆఒక్క దేవుడు ఎవరు?||Karunakar Sugguna Analysis On Pastor VP Reddy Comments

Shalemraj Exposed By Karunakar Sugguna || Telugu Bible Truths

LotusFlower-min-min.png
Background-3-min.png

ఫోటోలు

WhatsApp Image 2022-12-02 at 5.51.20 PM.jpeg
WhatsApp Image 2022-12-01 at 10.31.06 AM (1).jpeg

కార్యక్రమాలు

Background-3-min.png

ధర్మపోరాట విధానాలు & పత్రాలు

హిందూధర్మంపై జరుగుతున్న దాడిని రాజ్యాంగ బద్దంగా ఎదుర్కోవడానికి కావలసిన విధానాలను, నమూనాలను కొన్నింటిని మీకందిస్తున్నాం.  వీటిని సమర్ధవంతంగా ఉపయోగించుకుని హిందూధర్మంపై స్తానికంగా జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను తిప్పికొట్టే ప్రయత్నం చేయగలరని భావిస్తున్నాం.

అక్రమ ప్రార్ధనాలయాలను నివారించే విధానం

అనుమతిలేని చెర్చి లేదా మసీదు ప్రదేశాలను చట్టబద్ధంగా నివారించడానికి అనుసరించవలసిన విధానం మరియు కావలసిన పత్రాల....

msword.png
pdf.jpg
అన్వేషించండి

హిందూధర్మం వదిలి ఇతరమతాలలోకి మారితే, చట్టపరంగా షెడ్యూల్డు కులస్తులు కోల్పోయే అంశాలు

బడుగు వర్గాలకు భారత ప్రభుత్వం అనేక రకాల సదుపాయాలు...

msword.png
pdf.jpg
అన్వేషించండి

సమాచార హక్కు (RTI) దరకాస్తు నమూనాలు

సమాచార హక్కు క్రింద ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారం సేకరించడానికి ఉపయోగపడే దరకాస్తు నమూనాలు...

msword.png
pdf.jpg
అన్వేషించండి
bottom of page