top of page

తిరుమల తిరుపతి దేవస్థానం గూర్చి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన నిజాలు !

సంవత్సరానికి ఒక్కసారైనా తిరుమల వెళ్లి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర సామీ వారిని దర్శించుకుని, లడ్డు ప్రసాదం తిని పరవశించిపోయే హిందువులకి ఒక చేదువార్త ! ఇక మనం తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్తామో లేదో, చూస్తామో లేదో తెలీదు ! ఈ మాట అనడానికి కారణం కింది ఆధారాలు !

తిరుమలలోకి చొరబడ్డ క్రైస్తవ మతమార్పిడి మాఫియా ! ——————————————————————- అవును మీరు విన్నది నిజమే..!

ఏకంగా క్రైస్తవ పాస్టర్ సుధీర్ అనేవాడు తిరుమలలోకి చొరబడి క్రైస్తవ మతప్రఛారం చేస్తూ, తిరుమల వచ్చిన హిందువులని క్రైస్తవ మతంలోకి మారమని మభ్యపెడుతూ, బైబిళ్లు పంచుతూ.. వెంకటేశ్వరస్వామీ ఒక రాయి అని, కోట్ల మంది హిందువులు వేంకటేశ్వరస్వామి అనే ఒక అబద్ద దేవుణ్ణి పూజిస్తున్నారు అని, వాళ్ళు అంతా పాపాత్ములు అని తిరుమల లోనే వాగాడు ! దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు ! ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి, జరుగుతున్నాయి !

క్రైస్తవుడైన Y.S. జగన్ ని తిరుమలకి వెళ్లోద్దని పాస్టర్ డేవిడ్ Public ga హెచ్చరిస్తున్నాడు !

తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామిని పూజించి విగ్రహారాధనని చేయటంవల్లనే వైస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాడు అని అలాగే జగన్ కూడా కూడా ప్రమాదం లో ఉన్నాడని పాస్టర్ డేవిడ్ అంటున్నాడు ! ఇన్ డైరెక్ట్గా జగన్ ని తిరుమల వెళ్లొద్దు, హిందువుల దేవుణ్ణి, హిందువుల విగ్రహాలకి మొక్కొద్దు, అని వార్నింగ్ ఇచ్చాడు !

హిందూ దేవాలయాల్లో అధికారులుగా క్రైస్తవులు !! ————————————————————-

సాక్షాత్తు తిరుమల Deputy Executive Officer (DEO) స్నేహలత క్రైస్తవరాలు, ప్రతి ఆదివారం తితిదే అధికారిక వాహనం లో చర్చ్ కెళ్తూ, యేసుకి ప్రార్ధనలు చేస్తుంది ! బొట్టుపెట్టుకోదు, శ్రీవారి లడ్డు ప్రసాదం తీసుకోదు, చెత్తబుట్టలో వేస్తుంది , వేంకటేశ్వరస్వామి ఫోటో తీసి, ఆఫీస్ లో యేసు ఫోటో పెట్టుకుంటుంది ! మనం హుండీలో వేసిన డబ్బు ఈమె జీతంగా తీసుకుని తిరుమలలో చర్చ్ లకి కానుక ఇచ్చి చర్చ్ లను అభివృద్ధి చేస్తుంది !


ఇటీవల చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డుని నిమయమించారు, అందులో TTD BOARD CHAIRMAN గా ఉన్న పుట్టా సుధాకర్ అనే అయన క్రైస్తవమత సానుభూతి పరుడిగా ఉన్నట్టు ఆధారాలు లభించాయి, క్రైస్తవ సానుభతి పరుడైన పుట్టా సుధాకర్ ని హిందూ సంఘాలు గా వద్దు అంటున్న సరే, చంద్రబాబు ఆయన్నేTTD CHAIRMAN గా చేశారు !

ఇప్పుడు పాయకరావుపేట అనిత అనే ఆవిడ అని TTD బోర్డు మెంబర్ గా చేశారు మన బాబు గారు, ఆవిడేమో స్వయానా ఒక ఇంటర్ వ్యూ లో నేను క్రైస్తవరాలుని అని చెప్పుకుంది, నాకు బ్యాగ్ లో బైబిల్ లేకపోతె బయటికి పోలేను అంది ! ఈవిడ గారు బైబిల్ బ్యాగ్ లో పట్టుకుని తిరుమల దేవస్థానంలో బోర్డు మెంబర్ గా ఏమి చేస్తుంది ??

ఇలా క్రైస్తవులకు, ముస్లిం కి హిందూ దేవాలయాల్లో యజమాని పదవులు ఇవ్వటం వల్లనే తిరుమల ఆంతా చర్చ్ లతో, మదరసాలతో నిండిపోయింది !

ఇది ఇలా ఉంటే తిరుమలలో పనిచేసే Higher ఉద్యోగుల్లో కూడా చాలా మంది క్రైస్తవులు వున్నారు అని సమాచారం, వీళ్ళు హిందువులు అని చెప్పుకుంటూ తప్పుడు సర్టిఫికెట్స్ చూపించి తిరుమల దేవస్థానంలో ఉద్యోగాలు సంపాదించి అక్కడ వెంకటేశ్వర స్వామిని పూజించరు, గౌరవించరు సరికదా ! అక్కడికి వచ్చే భక్తులని మతం మారిపొమ్మని, యేసుని నమ్ముకోమని ప్రభావితం చేస్తున్నారు అట !! తి.తి.దే అసలు తిరుమల లో ఎంత మంది అన్యమతస్తులు ఉన్నారు ?? వారు ఏ ఉద్యోగాలు వెలగ బెడుతున్నారు ఒక ప్రాధమిక సర్వే చేసింది !ప్రాధమిక సర్వేలో ఒక 50 మంది తిరుమలలో దాకా పెద్దస్థాయి అధికారులే అన్యమతస్తులు ఉండటం ఆశ్చర్యం కలిగించింది. ఆఖరికి మన దేవాలయాలు సైతం వేరే మతస్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి అని అనటం లో సందేహం లేదు !

నిజానికి ఒక చర్చ్ లో పనిచేసేవారు అందరూ క్రైస్తవులు ఉండాలి, మజీద్ లో పనిచేసే వాళ్ళు అందరూ ముస్లిమ్స్ ఉండాలని క్రిస్టయిన్స్, ముస్లిమ్స్ తమ వాళ్లనే పెట్టుకుంటారు !


మరి మన సంగతి ఏంటి ??

అన్యమతస్తులని మన గుడిలో ఉద్యోగాలు ఇస్తూ, వాళ్ళని మేపుతూ ఉన్నాం, వాళ్లేమో కనీసం వాళ్ళు పనిచేస్తున్న గుడిలో మన దేవుణ్ణి నమ్మరు సరి కదా, తిరిగి మన దేవుణ్ణి రాయి అని, సైతాను అని అంటారు !

మీకు తెలుసో లేదో.. మన దేశంలో గుడులు ప్రభుత్వ ఆధీనం లో ఉంటాయి.. హుండీలో వేసే ప్రతి రుపాయి కూడా దేవాదాయశాఖ కి లెక్కచెప్పాలి !

చర్చ్ కి మసీదు లకి అలా కాదు.. వాళ్ళ దశమభాగలకి, హుండీలకి ప్రభుత్వం కి సంబంధమ్ ఉండదు ! వాళ్ళు పైసా కూడా ప్రభుత్వం కి కట్టరు ! కానీ గుడిలో వేసే ప్రతి రూపాయి ప్రభుత్వం ఖాజానలోకి వెళ్తుంది !

మన కెందుకు ఈ ఖర్మ ??

దీనిపై తి.తి.దే E.O మాట్లాడుతూ “జీవో 1989, 2007 ప్రకారం హిందువులు కానివారు హిందు దేవాలయాల్లో ఉద్యోగాలు పొందడానికి అర్హత లేదు” అని వివరించారు !! మరి పైన చెప్పిన 50 మంది ఎలా తిరుమల లోకి చోరబడ్డారు ???

సింపుల్ వాళ్ళు కాగితాలల్లో హిందువులు… నిజ జీవితాల్లో క్రైస్తవులు !!

హిందు మతం నుండి కాళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి అని వేరే మతంలోకి మారి… సరిఫికెట్స్ లో మాత్రం హిందు అని పెట్టుకుని హిందువుగా చేలామణి అవుతూ తిరుమలో ఉద్యోగాలు సంపాదించారు !!

ఇదే తరహాలో చాలా మంది క్రైస్తవమతం లోకి మారిన ఇంకా “హిందు” అని సర్టిఫికెట్లలో పెట్టుకుంటూ, హిందు కులము పేరుతో రిజర్వేషన్లు దొబ్బి తింటున్నారు !!


భారత్ సైన్యం లో పాకిస్తానీ వాడు ఎంత ప్రమాదమో, గుడిలోకి చొరబడ్డ వేరేమతస్తుడు కూడా అంతే ప్రమాదం !!

తిరుమలలో పనిచేస్తూ తిరుమల లడ్డు ఇస్తే చెత్తబుట్టలో వేసే అన్యమత అధికారులు తిరుమల కి ప్రమాదం..!

మరికొంత మంది అన్యమత అధికారులు తిరుమల కొచ్చే భక్తులని రావద్దని, ఈ దేవుడు నిజం కాదు అని, రాయి అని హిందువులని ప్రభావితం చేస్తూ కూడా దొరుకుతున్నారు !!!

మరికొంత మంది నకిలీ మేధావులు అంటున్నారు… గుడిలో హిందుయేతరులు ఉద్యోగాలు చేస్తే తప్పు ఏంటి ?? అని నేను అడుగుతున్నాను… ఎందుకు చర్చ్ లో మజీద్ లో మీ కైస్తవులనే, ముస్లిం కే ఉద్యోగాలు ఇస్తున్నారు..???

ఎందుకు మీ చర్చ్ లో మసీదు లో ఉండే హుండీలు, కానుకల డబ్బాలు, పాస్టర్ లు దొబ్బే దశమ భాగాలు ప్రభుత్వమ్ కి లెక్క చెప్పటం లేదు ??? మశీదు లు చర్చ్ లు కూడా ప్రభుత్వం పరిధిలోకి తెండి..! పాస్టర్ లు దొబ్బే దశమ భాగం కి GST పెట్టండి, పాస్టర్ ల personal బ్యాంక్ అకౌంట్స్ కి ఆధార్ లింక్ చేయండి !!

మరో వైపు తిరుమల తిరుపతి దేవస్థానం పరిసరాల్లో ఇస్లామిక్ యూనివర్సిటీ కడుతున్నారు ! ఆ యూనివర్సిటీ అనేది కట్టడం వల్ల తిరుపతి దేవాస్థానం కి తీవ్రవాద ముప్పు వస్తుంది అని హిందూ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి ! ఇస్లామిక్ యూనివర్సిటీ కట్టుకోవటానికి హిందూ దేవాలయ స్థలాలే కావాలా ?? వేరోచోట కట్టకూడదా ??

ఈ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు హిందూ దేవాలయాలపై పెత్తనం చెలాయిస్తూ వాళ్లకి నచ్చిన వాలని స్వార్థంకోసం, ఓట్లుకోసం క్రైస్తవులని హిందూ దేవాలయ పదవుల్లో కూర్చోబెట్టి దేవాలయ వ్యవస్థ ని నాశనం చేస్తున్నారు ! చివరికి తిరుమల దేవస్థానంకి క్రైస్తవులని యజమానిగా పెట్టుకోవాల్సిన దౌర్భాగ్యంలోకి హిందువులు దిగజారారు !

దేవాలయాల మీద సువార్త పోస్టర్లు, యేసు సభలు అంటూ ఫ్లెక్సీ లు కడుతున్నారు ! వేదాల్లో, పురాణాల్లో యేసు దేవుడిగా ఉన్నాడు అని, హిందువులు యేసుని దేవుడిగా నమ్మాలి అంటున్నారు !

ఇది హిందువులు పోరాడాల్సిన సమయం, ఇప్పటికే ఆలస్యం అయ్యింది ఇంకా స్పందించకపోతే ఈ దేశంలో హిందువులు, హిందూ దేవాలయాలు మట్టిలో కలిసిపోతారు(యి) !
132 views0 comments

Recent Posts

See All

పెను ప్రమాదంలో హిందువులు !!

రోజు వారీ పనుల్లో పడిపోతూ, చుట్టూ ఏమి జరుగుతుందో తెలియక ప్రమాదం లో పడిన దేశంలోని హిందువులకోసమే ఈ పోస్ట్..! మొన్న హోళీ పండుగ ఆనందంగా జరుపుకున్నారా ?? కానీ అదే హొలీ పండుగ జరుపుకున్నందుకు బెంగుళూరు లో ఇద

Comments


bottom of page