కంచె ఐలయ్య.. చాలా మందికి పరిచయం ఉన్న వ్యక్తి..!
నిజానికి ఇతడు దళితుల కోసం పోరాడుతున్నట్టు కనిపిస్తాడు, కానీ ఇతను పెద్ద దేశ ద్రోహి. !! విదేశాల నుండి వచ్చిన ఎంగిలి మెతుకులు కు ఆశపడి.. దళితుల మీద మొసలి కన్నీరు కారుస్తాడు.. విదేశాల్లో ఎన్నో సంస్థలు ఇతనికి మన దేశాన్ని నాశనం చేయమని నిధులు ఇస్తుంటాయి ! ఇక ఈ ఫోటో విషయానికి వస్తే..
రావణసురుడు చాలా మంచి వాడు అని అతన్ని క్షత్రియులు, బ్రాహ్మణులు కలిపి చంపేసారని ఓ దిక్కుమాలిన వాదం లెవనెత్తాడు.. కాబట్టి రావాణాసూరుణ్ని దళితులు, బహుజనులు,ఆదివాసీలు పూజించుకోవాలని చెప్తున్నాడు..!
విషం తో నిండిన ఈయన బుర్రకి, మట్టితో నిండిన వీడిని నమ్మేవాళ్ళ బుర్రకి తట్టని కొన్ని నిజాలు:- =====================================================
రావణుడు ఉన్నాడు, తాటకి, శూర్పణక ఉన్నారు.. వాళ్ళు అంతా దళితులూ, బహుజనులు అంటున్నాడు కాబట్టి వీడు రామాయణం నిజంగా జరిగింది, రాముడు ఉన్నాడు అని నిర్థారించాడు, సంతోషం..!
రావణుడు, శూర్పణక నిజంగా బహుజనులా? దళితులా? ఈ ఐలయ్య గాడు, రావాణుసూరిడి మండలానికి వీడే MRO అయినట్టు అంత కరెస్టు గా ఎలా చెప్తున్నాడో… వీడు చెప్పింది పచ్చి అబద్ధం… వీళ్లు వేదం చదువుకున్న బ్రాహ్మణులు..! రావణుడి తాత పులస్త్యుడు, పులాస్త్యుడు కొడుకు విశ్వ వసు బ్రహ్మ, విశ్వ వసు బ్రహ్మ కొడుకు రావణుడు.. రావణుడు బ్రహ్మణుడే (రావణ బ్రహ్మ) కానీ గుణాలు అన్ని రాక్షసుడు వి అవ్వడం వల్ల రావణుడు అసురుడు అయ్యాడు..
ఐలయ్య గాడు చెప్పినట్టు రావణుడు ని దళితులూ, బహుజనులు పూజించాలి.. వీడు చెప్పిన దాని ప్రకారం రావణుడు బ్రాహ్మణుడు కాబట్టి దళితులూ అందరు ఈ రాక్షష గుణాలు కలిగిన ఈ బ్రహ్మణుణ్ణి పూజించాలి.. వావ్ సూపర్! దానికి తోడు రావణుడు గొప్ప శివ భక్తుడు, కాబట్టి దళితులు, , బహుజనులు అందరు రావణుడి తో పాటు రావణుడి ఇష్ట దైవం అయిన శివుణ్ణి కూడా పూజించండి !
రావణుడు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు.. అందుకే సీతను కిడ్నప్ చేసి తీసుకెళ్లిన తాకలేదు.. ఎంత మంచి వాడు.. (ఈ మధ్య ఇది ఎక్కువ వినపడుతోంది) రావణుసురుడి పెద్ద తమ్ముడు కుబేరుడు, కుబేరుడి కొడుకు భార్య ని కామంతో అనుభవించాలి అని చూస్తాడు.. అప్పుడు ఆమె అంటుంది.. నేను నీ తమ్ముడు కొడుకుకి భార్యని.. నీకు కోడలు అవుతా, కూతురు తో సమానం అని.. ఆయునా సరే రావణుడు ఆమె మాట వినక… అత్యాచారం చెయ్యాలని చుస్తే.. అప్పుడు కుబేరుడు కొడుకు రావణుడికి శాపం పెడతాడు, రావణా ! నువ్వు ఏ స్త్రీ నైనా బలవంతం చేయాలనీ చుస్తే అక్కడిక్కడే తల పగిలి చస్తావ్ అని..! అది కథ.. అందుకే రావణుడు సీతమ్మ ని తాకే ప్రయత్నం చేయలేదు.. దాన్ని కొంత ఇలాంటి చదువుకుని, విదేశాలకు అమ్ముడుపోయిన మూర్ఖులు రావణుడు ఎంత గొప్పవాడో అని జనాలని మోసం చేస్తున్నారు..! రావణుసురుడు ని శ్రీ రాముడు చంపిన తరువాత ఎంతో మంది స్త్రీలు అతని జైలు లోనుండి విడుదల పొందారు.. సీతా దేవి లాగా… రామాయణం చదివితే అర్ధం అవుతుంది..! రావాణుసురుడు ఎంత బాగా పరిపాలించాడో రామాయణం చదివితే అర్ధం అవుతాది! ఒక స్త్రీ మీద కామంతో తనను, తన కుటుంబాన్ని, తన కొడుకుల్ని, రాజ్యాన్ని నాశనం చేసుకున్నవాడు రావణుడు..!
రావాణుసురుడిని చంపింది, బ్రాహ్మణుడు కాదు క్షత్రియుడు కాదు.. వాడు చేసుకున్న పాపపు పనులు..
చివరగా రావణుసురుణ్ణి ఆదర్శంగా తీసుకుని దళిత సోదరులు .. కంచె ఐలయ్య గాడి పెళ్ళాన్నో, కూతురిని ఎత్తుకుపోయి “బం చిక బం చిక” చేసేయాలి అని నా మనవి..!
దీని వెనుక కుట్ర :- =================
వీడే శ్రీరామ నవమి హిందువులు చేస్తుంటే హిందూవులవి అన్ని మూఢ నమ్మకాలు అంటాడు, రామయణం కల్పితం అంటాడు… కానీ రావణుసురుడు ఉండటం మాత్రం నిజం అంటాడు !!
ఆర్యులు, ద్రవిడులు అనే దిక్కుమాలిన సిద్ధాంతం ఎప్పుడో CCMB (center of cellular and molecular biology) వాళ్ళు తప్పు అని నిరూపించారు.. భారతీయులు అందరూ ఒకటే మూలం కలిగిన వాలు అని దృవీకరించారు..!
కాబట్టి కొత్తగా వీడు రావణుడు మా తాత, తాటకి మా బామ్మ, నరకాసురుడు మా నాన్న అని వీళ్ళు దళితులు రాముడు, కృష్ణుడు అగ్ర కులాలు అని… వీళ్ళని వాళ్ళు చంపేసారని దేశ ప్రజల్లోకి విషం ఎక్కిస్తున్నాడు..!
ఆఖరికి దేవుళ్ళకు కూడా కులాలు అంటించి, దేశంలో గొడవలు సృష్టించాలని వీడి (విదేశాల) ప్లాన్..!
నిజానికి శ్రీరాముడు.. పడవ నడుపుకునే జాలరి అయిన గుహుడు కి ప్రాణ స్నేహితుడు !
ఒక ఆడవి లో ఉండే గిరిజన స్త్రీ అయిన శబరి ఎంగిలి పళ్ళను తిన్నాడు !
అడవుల్లో తిరిగే కోతులు అయిన వానర జాతి ఆయనకి మిత్రులు !
భారతీయులారా మేలుకోండి..! ఇలాంటి విదేశీ ఎంగిలి మెతుకులకి ఆశపడ్డ కుక్కని తరిమీ కొట్టండి..!!
Comments