పది సంవత్సరాలు అనేది ఒక మైలురాయి మాత్రమే కాదు..
- shivashakthifounda
- Sep 5, 2025
- 1 min read

పది సంవత్సరాలు అనేది ఒక మైలురాయి మాత్రమే కాదు..
ఒక ఉద్వేగంతో కూడిన ప్రయాణం.
ప్రారంభంలో - "ఇది సోమవారం మొదలుపెట్టి, శుక్రవారం మూసేసే సంస్థ " అనే మాటలు విన్నాను.
అవర్ రిజల్ట్స్ విల్ టాక్ అనుకున్నాను.
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మారుమూల గ్రామాల్లో కూడా పాస్టర్లు "నీకు యేసయ్య తెలుసా ?" అంటే
ప్రజలు నీకు "శివశక్తి తెలుసా" అని తిరిగి ప్రశ్నిస్తున్నారు, తిరగబడుతున్నారు.
మొదట్లోనే ఈ మాఫియా కి ఉచ్చ పోయిస్తాను అని హెచ్చరించా.
పల్లికిలించి, వెకిలి నవ్వులు నవ్వారు.
అందుకే చూడక నమ్మినవారు ధన్యులు.
వెనక్కి తిరిగి చూస్తే శత్రువుల దాడులకంటే అంతర్గత కుట్రలతోనే ఎక్కువ సతమతమయ్యాం.
కొన్నిసార్లు విరక్తి వచ్చింది.
కొంతమంది లక్షలు రూ.లు ఖర్చు పెట్టి మరీ పడగొట్టాలని చూశారు.
కానీ భగవంతుడు నిలబెట్టాలనుకున్నాడు.
కావలసిన మనోధైర్యాన్ని, అండగా నిలబడే ఆప్తులను అందించాడు.
ఇక్కడితో అయిపోలేదు.
అసలు ప్రయాణం ఇక్కడినుండే ప్రారంభం అవుతుంది.
దశాబ్ది ఉత్సవాల తర్వాత శివశక్తి ఆ తర్వాతి స్తాయికి వెళ్తుంది.
ఆపై సమరభూమిలో స్వైరవిహారం చేస్తుంది.
భవిష్యత్ దృశ్యాలు స్పష్టంగా దర్శిస్తున్నాను.
ఎన్నో పురాతన సంస్కృతులను, కబళించి, మదమెక్కిన మతరక్కసి
కోరలు పీకుతాం, కొమ్ములు పెరుకుతాం. దాని ఆర్తనాదాలు, హాహాకారాలతో దిక్కులు పిక్కటిల్లుతాయి.
పవిత్ర భారతావనిపై శతాబ్దాల తరబడి ఈ మతరక్కసి సాగించిన సాంస్కృతిక విధ్వంసానికి శివశక్తి ప్రతీకారం చేస్తుంది.
భారతీయతను, భరతమాత ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ఈ నేలపై చిందిన ప్రతి రక్తపుచుక్కకు విలువ కడతాం.
మాకు అకాలంగా ఏమైనా జరిగితే బాగుణ్ణు అని ఎదురుచూసే వారి కలలు కల్లలుగానే మిగులుతాయి.
ఏ దుష్టశక్తులూ శివశక్తి ని తాకలేవు.
చేయవలసిన కార్యములన్నీ సంపూర్ణమయ్యేంతవరకూ జగన్మాత శాంభవి పుత్రవాత్సల్యంతో సదా మమ్ము సంరక్షిస్తూ ఉంటుంది.
కార్యక్షేత్రంలో అవసరమైన శక్తిసామర్థ్యాలు పరమేశ్వరుడే అనుగ్రహిస్తాడు.
మామూలు వార్షికోత్సవం అంటేనే ఘనంగా చేసుకుంటాం.
మరి పది సంవత్సరాల పండగ అంటే
కనీసం పదివేలమంది సమక్షంలో చేయాలని సంకల్పించాం.
ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చల్లగా ఉండే డిసెంబర్ నెలలో ఈ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించడమైనది.
ఈ వేడుకలకు హాజరయ్యే శివశక్తి అభిమానులు, శ్రేయోభిలాషులు, హిందూ బంధువులు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేసుకోవలసిందిగా కోరుతున్నాను.
తదుపరి వివరాలు ఎప్పటికప్పుడు మీకు తెలియజేయబడతాయి.
రిజిస్ట్రేషన్ లింక్ :
ఇకపై..
"శివశక్తి" పేరు కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్.
జై శ్రీరామ్
హరహరమహదేవ్
జై భవాని
వీర శివాజీ..!
భారత్ మాతా కి జై..!
.png)



10 years is not a short span. Commendable. We wish Shivashakti a long and prosperous journey to come by cutting shackles of any force which comes opposite to it. Long live Shiva shakti. Long live karunakar garu. hara hara mahadeva.Jai sri rama.