top of page

హిందూ శోభాయాత్ర సంఘ్ బంటుమిల్లి


ree


హిందూ శోభాయాత్ర సంఘ్ బంటుమిల్లి వారి ఆధ్వర్యంలో జరిగిన శోభాయాత్ర కార్యక్రమం శివశక్తి ఆధ్యాత్మిక సంస్థ ఆంధ్రప్రదేశ్ సమన్వయకర్త బడుగు భోగేశ్వర ప్రసాద్ గారు వక్త గా, ముఖ్యఅతిథిగా పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు విచ్చేశారు సుమారు, 250 bikes 500 మంది భక్తులు పాల్గొన్నారు పాశ్చాపురం సువర్చల ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి మల్లంపూడి వరకు జరిగినది... ఎంతో శోభాయమానం గా జరిగిన ఈ కార్యక్రమం లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు..

 
 
 

Comments


bottom of page