క్రైస్తవ మత ప్రచారకులు ఉద్దేశ్యపూర్వకంగా దాచిపెడుతున్న బైబిల్ దేవుని విషయాలను ఎత్తి చూపుతూ మాజీ క్రైస్తవుడు కరుణాకర్ సుగ్గున రచించిన పుస్తకం బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు. అసత్య ప్రచారంతో మత మార్పిడి చేస్తున్నవారి ఆటకట్టించడానికి ప్రతిఒక్కరూ చదవవలసిన పుస్తకం.
ఈ పుస్తకంపై చర్చకు ఆహ్వానం:
క్రైస్తవ మత ప్రచారకులు దాచి పెడుతున్న బైబిల్ దేవుని నిజస్వరూపాలను ఎత్తి చూపుతూ మాజీ క్రైస్తవుడు కొదమసింహం కరుణాకర్ సుగ్గున రచించిన బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు అనే పుస్తకంపై చర్చకు బహిరంగ ఆహ్వానం.
చర్చ నియమ నిబంధనలు:
ఈ పుస్తకంలో ఉన్న ఏ అంశమైనా బైబిల్ లోనిది కాదని నిరూపిస్తే, మా క్షమాపణలు తెలియజేసి ఆ అంశాన్ని పుస్తకం నుంచి తొలగిస్తాం.
అసలు ఈ పుస్తకం మొత్తం తప్పని నిరూపిస్తే, మా క్షమాపణలు తెలియజేసి పుస్తకాన్ని విరమించుకుంటాం. అలాగే, మేము ఇక బైబిల్ గురుంచి ప్రస్తావించం.
ఈ పుస్తకంలో ప్రస్తావించిన విషయాలలో ఎలాంటి తప్పులు లేవని మీరు అంగీకరిస్తే, మీ అంగీకారాన్ని లిఖిత పూర్వకంగా ఇవ్వాలి. ఆ అంగీకార పత్రాన్ని ఈ పుస్తకం తదుపరి ముద్రణలలో ప్రచురిస్తాం.
ఈ పుస్తకంలో ప్రస్తావించిన విషయాలలో ఎలాంటి తప్పులు లేవని మీరు అంగీకరిస్తే, మీరు అప్పటినుంచి బైబిల్ గురుంచి ప్రస్తావించకూడదు.
I want these two books where to purchase
I want books nombers please
How to get these books. God sake please some one help me to buy both books.
I want two books sir. Contact number please
I want two books