లోకం ఎరుగని ఏసు మరో రూపం

క్రైస్తవ మత ప్రచారకులు ఉద్దేశ్యపూర్వకంగా దాచిపెడుతున్న బైబిల్ దేవుని విషయాలను ఎత్తి చూపుతూ మాజీ క్రైస్తవుడు కరుణాకర్ సుగ్గున రచించిన రెండవ పుస్తకం లోకమెరుగని ఏసు మరోరూపం. అసత్య ప్రచారంతో మత మార్పిడి చేస్తున్నవారి ఆటకట్టించడానికి ప్రతిఒక్కరూ చదవవలసిన మరో పుస్తకం.