top of page

Given complaint on Swaeros


#స్వేరో అనే ఉగ్రవాద బావజాలపు సంస్థ పై చర్యలు తీసుకోమని , ఆ సంస్థని నిషేధించమని , గురుకులాలలో ఆ సంస్థ కార్యకలాపాలపై , ఆ సంస్థ గుండాలు తీసుకున్న కాంట్రాక్టు లపై , #స్వేరో_రేపిస్ట్ ల అక్రమాలపై విచారణ జరిపించమని #శివశక్తి నుండి తెలంగాణ లోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ( District 1st Class magistrate ) ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టాము..

ఇప్పటికే ఈ రోజు తెలంగాణ 8 జిల్లాల కలెక్టర్ లకు, ఫిర్యాదు చేయడం జరిగింది… మిగిలిన అన్ని జిల్లాల కలెక్టర్ లకు అన్ని ఆధారాలతో లిఖిత పూర్వక ఫిర్యాదులు ఈ వారం లో పూర్తిచేసి… వారిపై ఏ చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకురాబోతున్నాం..

అవసతమైతే ఈ స్వేరో సంస్థపై కలెక్టర్ లను పార్టీలు గా చేసి కోర్ట్ కి కూడా వెళ్లే ఆలోచన ఉంది.. సమాజాన్ని విచ్చిన్నం చేసే చీకటి శక్తుల విషయంలో శివశక్తి ఎప్పటికీ వెనకడుగువేయదు..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న శివశక్తి కార్యకర్తలు, తోటి హిందూ సోదరులకు ధర్మరక్షకులకు ధన్యవాదాలు…

జై శ్రీ రామ్

6 views0 comments
bottom of page