top of page

#Unite_HindhusSupport_Shivashakthi


Support_Shivashakthi

 

శివశక్తి ఆద్వర్యం లో హనుమాన్ చాలీసా పారాయణం ,పుస్తక పంపిణీ. 

హిందువులను ఏకం చేసే శక్తి హనుమాన్ చాలీసాకి ఉంది

హిందువులందరినీ ఒక చోటకి  చేర్చే శక్తి హనుమాన్ చాలీసా కి ఉంది


అందుకే గత మూడు  నెలలుగా తెలంగాణలోని జహీరాబాద్ ,కోహీర్, సదాశివపేట మండలాలలో 70 గ్రామాలలోని హనుమాన్ ,రామ మందిరాలలో ప్రస్తుతం ప్రతీవారం మంగళ ,శని వారాలలో శివశక్తి ఆద్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్విరామంగా నడుస్తుంది  


ఈ నెలలో మరో 50 గ్రామాలకు ఈ మహత్కార్యాన్ని విస్తరించాలని శివశక్తి సంకల్పించడం జరిగింది


 దాని కోసం 15000 హనుమాన్ చాలీసా పాకెట్ బుక్స్ ప్రింట్ చేయడం జరిగింది. ప్రతీ మందిరానికి హనుమాన్ కాషాయ ధ్వజాలు  100 హనుమాన్ చాలీసా పాకెట్ బుక్స్ సంగారెడ్డి , రంగారెడ్డి , వికారాబాద్ , నారాయణ్ ఖేడ్ గ్రామాల్లోని  దేవాలయాలకు  పంపించడం జరిగింది. 


హనుమాన్ జయంతి రోజు 1000 హనుమాన్ చాలీసా / హనుమాన్ జయమంత్రం  పాకెట్ క్యాలెండర్ లు  దేవాలయాలలో పంచడం జరిగింది.


హిందువులందరిని  ఏకంచేసి ,మతమార్పిడి,లవ్ జిహాద్ లపై అవగాహన కల్పిస్తూ హిందూ సంఘటనా శక్తి పెంపొందించే ఈ మహత్కార్యం లో ప్రతి హిందువు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ 


మీ శివశక్తి


Support_Shivashakati

Contact : 8886600412 ; 7288809222


Phone pe / Gpay : 7207307408


జై శ్రీ రామ్ జై హింద్

 
 
 

Comments


bottom of page