top of page

ఏలూరు జిల్లా కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామంలో శివశక్తి

Mar 5, 2023
1 min read


🚩జై శ్రీరామ్ జై శివశక్తి 🚩


ఈ రోజు ఏలూరు జిల్లా కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో గ్రామస్తులు నిర్వహించినటువంటి సమావేశంలో

శివశక్తి కార్యకర్తలైన భోగేశ్వర ప్రసాద్ గారు శృంగవృక్షం గంగాధర్ గారు పాల్గొని రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు శివశక్తి యొక్క ఆవశ్యకతను మరియు చట్టపరమైనటువంటి విషయాలను తెలియడం జరిగింది.


ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గ్రామస్తులకు మరియు సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు🙏


ఇట్లు

శివశక్తి ఆంధ్ర ప్రదేశ్

To know more

https://www.facebook.com/BharathaShivashakthi/

YouTube/shivashakthi

Twitter@shivashakthiorg

www.Shivashakthi.org

Call:8886600412

WhatsApp:9381625183



 
 
 

Comments


bottom of page