top of page

ఒకే కుటుంబంలో 15మంది(పిల్లలతో సహా) ఘర్వాపసీ అయ్యారు.


ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా, బుట్టాయిగూడెం..

ఒకే కుటుంబంలో 15మంది(పిల్లలతో సహా) ఘర్వాపసీ అయ్యారు.

నిన్న వారి ఇంటికే వెళ్లి వీడియో రికార్డ్ చేశాము.


సంక్రాంతి పండుగలో బంధువుల ఇంటికి వెళ్లినట్లుగా ఉంది.

మాఫియా బారినుండి ఇన్ని జీవితాలు రక్షించబడ్డాయి అని మనసుకి సంతృప్తిగా అనిపించిన రోజు..

రెండింతలు పండుగ సంతోషం.


పాస్టర్లకు ఇది శివశక్తి సంక్రాంతి కానుక.

"సాధారణంగా సంక్రాంతి కి అల్లుళ్ళొస్తారు.

మీకు మొగుడొచ్చాడు"


హాపీ సంక్రాంతి పాస్టర్స్.. - మీ కరుణాకర్ సుగ్గున


జై శ్రీరామ్..!



To know more

https://www.facebook.com/BharathaShivashakthi/

YouTube/shivashakthi

Twitter@shivashakthiorg

www.Shivashakthi.org

Call:8886600412

WhatsApp:9381625183

19 views0 comments
bottom of page